Janasena | ఘనంగా వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలు

Janasena | ఘనంగా వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలు

మోపిదేవి, ఆంధ్రప్రభ : స్వర్గీయ మండల వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా 85వ రోజు మోపిదేవి (Mopidevi) మండలం కోసురువారిపాలెం జనసేనపార్టీ గ్రామ కన్వీనర్ కాగితాల సాంబశివరావు నాయకత్వంలో శుక్రవారం ఉదయం మండలి వెంకట కృష్ణారావు విగ్రహాన్నికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సనకా శ్రీనివాసరావు, కోసూరు నాగభూషణం, జనసేన పార్టీ మోపిదేవి మండల ఉపాధ్యక్షులు భోగిరెడ్డి సాంబశివరావు, సనకా జనార్దన్, ఎంపీటీసీ సనకా రాజేష్

Leave a Reply