జనార్దన్‌రావు అరెస్ట్..

జనార్దన్‌రావు అరెస్ట్..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ1)గా ఉన్న జనార్దన్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సౌతాఫ్రికా నుంచి విజయవాడకు చేరుకున్న జనార్దన్‌రావును గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం, ఆయనను భవానీపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జనార్దన్‌రావుపై ములకలచెరువు నకిలీ మద్యం కేసు ఉంది.
