Jammu, Kashmir | ఇద్దరు ఉగ్రవాదులు హతం

Jammu, Kashmir | ఇద్దరు ఉగ్రవాదులు హతం
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జమ్ముకశ్మీర్ లో ఆపరేషన్ కియా విజయవంతమైంది. ఉదంపూర్ లోని బసంత్ గర్హ్ ప్రాంతంలో గుహల్లో నక్కిన ఉగ్రవాదులతో భద్రతా దళాల పోరాటం గంటల తరబడి జరిగింది. ఈ పోరాటంలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారు పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులుగా తెలుస్తోంది.
