Jaipur | అవ్వా గెలిపించు..

Jaipur | అవ్వా గెలిపించు..

Jaipur, ఆంధ్రప్రభ : జైపూర్ మండలం టేకుమాట్ల గ్రామం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భాస్కర్ల శ్రీకాంత్ కు ఒక్కసారి అవకాశం కల్పిస్తే.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గడప గడపకు ప్రచారం చేస్తూ.. తనను ఎన్నికల్లో ఆదరించి గెలిపించాలని కోరారు. ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తూ ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాస్కర్ల శ్రీకాంత్ కు గ్రామ ఓటర్లు అడుగడుగునా నీ రాజనం పలుకుతూ విజయం నీదేనంటూ దీవిస్తున్నారు.

Leave a Reply