Jagtial | ధర్మపురి మండల సర్పంచులు వీరే

ధర్మపురి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని గ్రామాల్లో గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం ఓటర్ల 73.05 శాతం పోలింగ్ రికార్డ్ అయింది.

మండలంలోని విజయవంతంగా గెలిచిన సర్పంచులు వీరు..

  • ఆక్సయి పల్లి – ఎడుల మహేష్ (కాంగ్రెస్)
  • దుబ్బల గూడెం – దత్తూరి రమ (బీఆర్‌ఎస్)
  • గాదపెల్లి – అల్పట్ల సురేష్ (బీఆర్‌ఎస్)
  • నాగారం – చిలుముల లక్ష్మణ్ (కాంగ్రెస్)
  • కొసునూరు పల్లె – ఎన్నం రమాదేవి (బీఆర్‌ఎస్)
  • దమ్మన్నపేట – దండవేణి సత్తవ్వ (బీఆర్‌ఎస్)
  • బూరుగు పల్లె – గుర్రం రేఖ (కాంగ్రెస్)
  • బుద్దేష్ పల్లె – రేణు బుచ్చవ్వ (స్వతంత్ర)
  • తీగల ధర్మారం – పందిరి అశోక్ (కాంగ్రెస్)
  • కమలాపూర్ – కుమ్మరి తిరుపతి (బీజేపీ)
  • తిమ్మాపూర్ – నల్మాస్ పుష్పలత (బీజేపీ)
  • నేరెళ్ల కాసారపు – బాలగౌడ్ (కాంగ్రెస్)
  • రాయపట్నం – రందేని మొగిలి (కాంగ్రెస్)
  • తుమ్మెనాల తౌటు – జగదీష్ (కాంగ్రెస్)
  • రాజారం – జల్లా బుచ్చన్న (కాంగ్రెస్)
  • జైన్ గడ్డి – లక్ష్మి (కాంగ్రెస్)
  • దొంతపూర్ – సుద్దాల స్వరూప్ (బీఆర్‌ఎస్)
  • రామయ్య పల్లె – కనుకుంట్ల రవీందర్ రెడ్డి (బీఆర్‌ఎస్)
  • మగ్గిడి ఎడపల్లి – పత్తిలత (బీఆర్‌ఎస్)
  • గోవింద పల్లె – రాజారపు లలిత (కాంగ్రెస్)
  • ఆరెపల్లి – గుగ్గిళ్ళ మధుకర్ (స్వతంత్ర)
  • పెద్ద నక్కల – పెట్ నల్ల మల్లవ్వ (కాంగ్రెస్) గెలుపొందారు.

అంతకుముందు మూడూ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి:

  • నర్సయ్య పల్లె – పోతంశెట్టి నరసయ్య
  • దోనూర్ – దాసరి పురుషోత్తం
  • బీఎన్సి గూడెం – గోపు రాజన్న

గెలుపొందిన సర్పంచులందరికీ రిటర్నింగ్ అధికారులు నియామకపత్రాలు అందజేశారు.

Leave a Reply