మండల కార్యవర్గంలో ఎన్నికయిన సభ్యులు..

మండల కార్యవర్గంలో ఎన్నికయిన సభ్యులు..
జగిత్యాల జిల్లా, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండల కేంద్రం లో ఆదివారం రోజున తెలంగాణ యూనియన్ ఆప్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ -h143 జగిత్యాల జిల్లా జనరల్ సెక్రటరీ అడ్లగట్ట గంగాధర్ ఆధ్వర్యంలో… మండల కార్యవర్గం ఎన్నుకొన్నారు.
గౌరవ అధ్యక్షులు పైడిపేల్లి సతీష్ రావ్,
అధ్యక్షులు చొక్కాల మహిపాల్,
ఉపాధ్యక్షులుగా కొండూరి సురేష్ , చెన్న దేవేందర్
ప్రధాన కార్యదర్శి గా దీకొండ చంద్ర శేఖర్ ,
కోశాధికారి గా బోగా సూర్య తేజ, కార్యవర్గ సభ్యులు గా
1.అడ్లగట్ట గంగాధర్
2.కొల్లూరి రవీందర్
3.గుండు శెకర్
4.మొగిలిపాలెం శ్రీనివాస్
యూనియన్ సభ్యులు ఎన్నికయినా సభ్యులను అభినందించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్లగట్ట గంగాధర్ మాట్లాడుతూ. రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల రాంగోపాల్, జిల్లా అధ్యక్షులు శికారి రామకృష్ణ, టెంజు అధ్యక్షులు అంజుగౌడ్ ఆదేశాల మేరకు యూనియన్ కార్యవర్గన్ని ఎన్నుకోవడం జరిగిందని, యూనియన్ బలోపేతనికి అందరం కలసి కట్టుగా సహకరిస్తామని అడ్లగట్ట గంగాధర్ తెలిపారు.
