నూతన ఎంపీడీవోగా ఈసం కృష్ణయ్య..

వెల్దండ, ఆంధ్రప్రభ ; నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ఎంపీడీవో గా విధులు నిర్వహించిన సత్యపాల్ రెడ్డి ఊరుకొండ మండలానికి బదిలీ కావడంతో ఊరుకొండ మండల కేంద్రంలో విధులు నిర్వహించిన ఈసం కృష్ణయ్య శనివారం వెల్దండ మండల కేంద్రంలోని ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టినట్టు తెలిపారు.

Leave a Reply