ఇంటర్ విద్యార్థి మనస్తాపంతో..

ఇంటర్ విద్యార్థి మనస్తాపంతో..

మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన జిల్లాలోని నవాబ్‌పేట్ మండలం చాకలిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ విక్రమ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పురుషోత్తం (19) యన్మంగండ్లలోని కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఇంటర్ పరీక్షల నేపథ్యంలో చదువు పై శ్రద్ధ వహించడం లేదని కుటుంబీకులు ఇటీవల అతడిని మందలించారు. దీంతో పాటు ఇటీవల అతడి లవ్ కూడా ఫెయిలైందని మనస్తాపంతో ఉన్నాడు. ఈ క్రమంలో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు.

Leave a Reply