ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కాగా ఈ పరీక్షలకు 185 విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా తొలిరోజే నలుగురు విద్యార్థులు గైరాజరు అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శోభ తెలిపారు, ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలలో దండేపల్లి ఎస్సై తహసినోద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లను చేపట్టారు.

Leave a Reply