ఇంటాబయటా శ్రమదానం
- కర్నూలులో పోలీస్ క్లీన్..గ్రీన్
కర్నూలు, ప్రతినిధి, ఆంధ్రప్రభ : మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రం(cleanliness)గా ఉంచుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని, పర్యావరణాన్నికలుషితం(dirty) చేసే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత(responsibility) అని, ఇప్పుడు మనం తీసుకునే చర్యలు రేపటి తరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్(SP Vikrant Patil) తెలిపారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు(Emmiganoor), పత్తికొండ సబ్ డివిజన్లతోపాటు, పోలీసు హెడ్ క్వార్టర్స్(Head Quarters), సర్కిల్ పోలీస్ స్టేషనులు, పోలీస్ స్టేషన్లలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛఆంధ్ర(Swarn Andhra – Swachh Andhra) కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు స్టేషన్లో(at Police Station)పల, ఆవరణలలోనూ పరిసరాలను పరిశుభ్రం చేశారు. పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ స్ధాయి అధికారులు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

