Inderavelly | ఫారెస్ట్ రేంజ్ అటవీ అధికారికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్

Inderavelly | ఫారెస్ట్ రేంజ్ అటవీ అధికారికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్

Inderavelly | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల అటవీ అధికారి పి సంతోష్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు పొందారు. ఈ రోజు నిర్మల్ హెడ్ క్వార్టర్ యందు అటవీ చీఫ్ కన్జర్వేటర్ సర్వానంద్ చేతార గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డును పొందడం జరిగిందన్నారు. అటవీ సంరక్షణ, రహదారి మ్యాప్ లపై, దీంతోపాటు, తన వంతు ఖండాల వాటర్ఫాల్ రూపు రేఖలను మార్చినందుకు ఈబెస్ట్ పర్ఫార్మన్స్ అవార్డును పొందినట్లు తెలిపారు

Leave a Reply