IND vs NZ | ఆపద్బాందవుడు అయ్యార్ !

టిమిండియా మిడిలార్డ‌ర్ బ్యాక్ బోన్.. శ్రేయ‌స్ అయ్యార్ మరోసారి ఆపద్బాందవుడ‌య్యాడు. కివీస్ బౌలర్లపై వీరోచిత పోరాటం చేశాడు. కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్న శ్రేయాస్.. జట్టు పూర్తిగా ప‌త‌న‌మ‌వ్వ‌కుండా అడ్డుకున్నాడు.

కివీస్ బౌల‌ర్ల‌ను అర్బుతంగా ఎదుర్కున్న అయ్యార్.. టీమిండియా స్కోర్ బోర్డును క్ర‌మంగా ముందుకు క‌దిలించాడు. బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయ‌స్.. బంతులు ఎదుర్క‌కున్న 4 ఫోర్లు, 2 సిక్స్ర్ల‌తో 73 ప‌రుగులు సాధించి వెనుదిరిగాడు

కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న అయ్యర్.. క్రమంగా టీమ్ ఇండియా స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. అయితే, 36.2వ ఓవర్ లో విల్ ఓ రూర్కే బౌలింగ్ లో ఔట‌య్యాడు. ఈ మ్యాచ్ లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన శ్రేయాస్ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 73 పరుగులు చేసి వెనుదిరిగాడు.

ప్ర‌స్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (17), హార్దిక్ పాండ్యా ఉన్నారు.

టీమిండియా స్కోర్ 36.2వ ఓవర్ లో 128/4

Leave a Reply