ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్ లో 250 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. మూడో వికెట్ కోల్పోయింది. 35 బంతుల్లో 17 పరుగులు చేసిన డారిల్ మిచెల్.. 25 వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు.
దీంతో 25 ఓవర్లకు న్యూజిలాండ్ 3 వికెట్లు నష్టపోయి 93 పరుగులు సాధించింది.