IND vs NZ | బ్రేస్‌వెల్ ఔట్.. కివీస్ మరో వికెట్ డౌన్..

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా నేడు జ‌రుగుతున్న మ్యాచ్ లో 250 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్.. 6 వికెట్లు కోల్పోయింది. వ‌రుణ్ బౌలింగ్ మిచెల్ బ్రేస్వెల్ (2) ప‌రుగులకే వెనుదిరిగాడు.

దీంతో 37.1 ఓవ‌ర్లకు న్యూజిలాండ్ జ‌ట్టు 6 వికెట్లు న‌ష్ట‌పోయి 159 ప‌రుగులు సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *