ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, 10 వ వార్డు కౌన్సిలర్ మల్లెల సరితా శ్రీకాంత్ ను బుధవారం ఆలేరు లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. తమను సన్మానించిన లారీ ఓనర్ అసోసియేషన్ ప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.