honey rose| చూస్తే మతిపోవాల్సిందే..

honey rose| చూస్తే మతిపోవాల్సిందే..
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ప్రముఖ మలయాళ నటి హనీ రోజ్.. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ చిత్రాలలో నటించి అలరించింది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె 2005లో మలయాళంలో విడుదలైన ‘బాయ్ ఫ్రెండ్’ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. హనీ రోజ్ తెలుగులో తొలిసారి ఆలయం, ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో నటించింది. నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహా రెడ్డి107వ సినిమాలో హీరోయిన్గా నటించి మెప్పించింది.


















