కొండశిలువ దొరికింది

కొండశిలువ దొరికింది

  • ఊపిరి పీల్చుకున్న కూలీలు
  • అటవీ అధికారులకు కితాబు

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా(Sri Sathya Sai Distt) తలుపుల మండల పరిధిలో గజ్జలప్ప(Gajjalappa) గారి పల్లెలో వేరుశనగ పొలంలో కొండచిలువ ప్రత్యక్షమైంది. పని చేస్తున్నకూలీలు బెంబేలెత్తారు.

వెంటనే అటవీ శాఖ అధికారుల(Officers)కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్నఫారెస్ట్ బీట్ ఆఫీసర్(Forest Beat Officer) నరసింహమూర్తి హుటా హుటిన గజ్జలప్ప గారి పల్లి గ్రామానికి చేరుకొని, చాకచక్యంగా(shrewdly) కొండచిలువను గోనె సంచిలో వేసి సురక్షితంగా అటవీ ప్రాంతం(Chakchakyam, Forest Area)లోకి తరలించారు. ఇక కూలీలు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్పుకున్నారు.

Leave a Reply