High Court | బెయిల్ మంజూరు..

High Court | బెయిల్ మంజూరు..

High Court | మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మెదక్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ(BRS party) కన్వీనర్, మాజీ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు(Mamilla Anjanayulu)కు హైకోర్టు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

ఇటీవల మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ ఆంజనేయులు పై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ(SC, ST Atrocities) కేసు పై ఆయన తరుపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ దాఖలు చేశారు. రాజకీయ కక్ష్యపూరిత చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేసినట్లు ఆంజనేయులు తరుపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈమేరకు వాదనలు విన్న హైకోర్టు(High Court) ఆంజనేయులుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Leave a Reply