తీరం దాటిన తీవ్రవాయుగుండం..

తీరం దాటిన తీవ్రవాయుగుండం..
(విజయనగరం, ఆంధ్ర ప్రభ): తీరం దాటిన తీవ్రవాయుగుండం.. ఒడిశా గోపాల్ పూర్ సమీపంలో తీరం దాటిన వాయుగుండం.. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ బలహీనపడుతున్న వాయుగుండం. తీరం దాటిన కోస్తా జిల్లాలపై కోనసాగానున్న వాయుగుండం ప్రభావం. ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక. విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ.
