Health Bulletin |ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ కు అస్వస్థత

న్యూఢిల్లీ : భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో ఆయ‌న ఢిల్లీ ఎయిమ్స్‌లో అర్ధ‌రాత్రి 2 గంట‌ల స‌మ‌యంలో చేరారు. ఛాతీలో నొప్పి కార‌ణంగా ధ‌న్‌ఖ‌డ్ ఆస్ప‌త్రిలో చేరార‌ని వైద్యులు తెలిపారు. ధ‌న్‌ఖ‌డ్ ఆరోగ్య ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని వైద్యులు పేర్కొన్నారు. ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *