Happiness | బొబ్బిలి నడిపి సాయన్న గెలుపు…

Happiness | బొబ్బిలి నడిపి సాయన్న గెలుపు…

Happiness | జక్రాన్ పల్లి, ఆంధ్రప్రభ : జక్రాన్ పల్లి మండలంలో నిర్వహించిన స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా, అర్గుల్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి బొబ్బిలి నడిపి సాయన్న 291 ఓట్ల మెజారిటీతో స్వతంత్ర అభ్యర్థిగా గెలపొందారు. ఆయన గెలుపు పట్ల స్నేహితులు, గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Leave a Reply