Breaking : హన్మకొండ ఎమ్మార్వో గుండెపోటుతో మృతి June 6, 2025 dies, Hanamkonda, Heart attack, MRO హన్మకొండ : హన్మకొండ ఎమ్మార్వో శ్రీపాల్ రెడ్డి గుండెపోటుతో కొద్దిసేపటి క్రితం మృతిచెందాడు. ఆయన గత కొంతకాలంగా హన్మకొండ ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో ఉండగానే ఆయనకు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు.