Gutti Road | వాజ్పేయి విగ్రహావిష్కరణ..

Gutti Road | వాజ్పేయి విగ్రహావిష్కరణ..

హాజ‌రైన మంత్రులు

అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో భారత మాజీ ప్రధాన‌ మంత్రి, భారతరత్నఅటల్ బిహారీ వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని శుక్ర‌వారం ఆవిష్కరించారు. రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, పభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, బిజెపి నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి, రాజేష్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

Leave a Reply