Gundlorigudem | వార్డు మెంబర్ సస్పెండ్

Gundlorigudem | వార్డు మెంబర్ సస్పెండ్
Gundlorigudem | మునుగోడు, ఆంధ్రప్రభ : తొలి విడత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గుండ్లోరిగూడెం గ్రామ పంచాయతీ 6వ వార్డు మెంబర్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వర్రె సింహాద్రి గెలుపొందారు. ఈరోజు జరిగిన ఉప సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని బలపరచడంతో కాంగ్రెస్ మండల పార్టీ ఆదేశాల మేరకు వర్రె సింహాద్రిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినట్టు ఆ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లం మహేష్ తెలిపారు.
