Gosha Mall | ఈనెల 22న శివాజీ విగ్రహ ఆవిష్కరణ…

Gosha Mall | ఈనెల 22న శివాజీ విగ్రహ ఆవిష్కరణ…
- కుంటాల ఎస్సైకి వినతి పత్రాన్ని అందజేస్తున్న శివాజీ విగ్రహ ఉత్సాహ కమిటీ సభ్యులు
Gosha Mall | కుంటాల, ఆంధ్రప్రభ : మండలంలోని ఈనెల 22న గోషా మాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండలంలోని ఓలా గ్రామానికి చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రానున్నట్టు శివాజీ విగ్రహ ఉత్సాహ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆవిష్కరణ అనంతరం సభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సమావేశానికి ప్రతిష్ట భద్రత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో ఎస్సై కి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కట్ట రవి స్థానిక నాయకులు సదాశివ పటేల్ శరత్ గౌడ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
