GOLD RATE | తగ్గిన పసిడి ధర

GOLD RATE | తగ్గిన పసిడి ధర
- వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు కాస్త ఉపశమనం తగ్గాయి. ఈ రోజు బంగారం తగ్గడంతో పసిడి ప్రియులు ఊరట చెందారు. వరుసుగా పెరుగుతున్న బంగారం స్వల్పంగా తగ్గింది. ఈ రోజు ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధరకి మధ్యాహ్నానికి తగ్గుముఖం పట్టింది. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,38,260లు ఉండగా, 22 క్యారెట్ల బంగారానికి పది గ్రాములకు రూ.1,26,750లు ఉంది. వెండి ధరలు తగ్గాయి. కిలో వెండికి రూ.5000లు తగ్గింది.
- GOLD RATE | మధ్యాహ్నానికి మరి కాస్తా తగ్గిన బంగారం

ఈ రోజు బంగారం ధర మధ్యాహ్నానికి మరి కాస్తా తగ్గింది. మధ్యాహ్నం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల బంగారానికి పది గ్రాములకు రూ.1,38,000, 22 క్యారెట్ల రూ.1,26,500 లకు చేరుకుంది. నిన్నటి ధర పరిశీలిస్తే 24 క్యారెట్ల బంగారానికి పది గ్రాములకు రూ.1,38,270, 22 క్యారెట్ల రూ.1,26,500 లకు చేరుకుంది. 22 క్యారెట్ల రూ.1,26,750 ఉండేది. ఉదయం ధరలతో పోల్చితే 24 క్యారేట్ల పది గ్రాముల బంగారానికి రూ.270లు, 22 క్యారేట్ల పది గ్రాముల బంగారానికి రూ.250లు తగ్గింది.
GOLD RATE | ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు
ప్రధాన నగరం 24కే 23కే

చెన్నై రూ.13,909 రూ.12,750
ముంబై రూ.13,800 రూ.12,650
ఢిల్లీ రూ.13,815 రూ.12,665
కోల్‌కతా రూ.13,800 రూ.12,650
బెంగళూరు రూ.13,800 రూ.12,650
హైదరాబాద్ రూ.13,800 రూ.12,650
కేరళ రూ.13,800 రూ.12,650
పుణే రూ.13,800 రూ.12,650
వడోదర రూ.13,805 రూ.12,655
అహ్మదాబాద్ రూ.13,805 రూ.12,655
GOLD RATE | వెండి ధరలు
గ్రాములు ఈ రోజు ధర నిన్నటి ధర మార్పులు

1 రూ.272 రూ.277 – రూ.5
8 రూ.2,176 రూ.2,216 – రూ.40
10 రూ.2,720 రూ.2,770 – రూ.50
100 రూ.27,200 రూ.27,700 – రూ.500
1000 రూ.2,72,000 రూ.2,77,000 – రూ. 5,000
