వేడుకగా గోదావరి హారతి..

వేడుకగా గోదావరి హారతి..

బాసర, ఆంధ్రప్రభ: బాసర పుణ్యక్షేత్రం పవిత్రమైన గోదావరి నది కి ఆదివారం సాయంత్రం ఆలయ అర్చకులు వేద పండితులు వేడుకగా గోదావరి నదికి హారతిని నిర్వహించారు. అంతకుముందు ఆలయం నుండి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి లో మంగళ వాయిద్యాలు బాగా బజంత్రీల మద్య గోదావరి నదికి ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి గోదారమ్మకు ఆలయ వేద పండితులు అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి గోదారమ్మకు హారతిని చేపట్టారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలేవు అంజనీ దేవి సర్పంచ్ వెంకటేష్ గౌడ్ ఆలయ అధికారులు అర్చకులు భక్తులు పాల్గొన్నారు

Leave a Reply