Global | అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ ఇన్నోవేషన్ క్యాంపస్

ఐఐఎస్ఈఆర్ (ఐసర్), ఐఐటీ తిరుపతి – కెనడాలోని డల్హౌసీ వర్సిటీల మధ్య చారిత్రాత్మక ఒప్పందం
భారత్ – కెనడా దేశాల విద్యా, పారిశ్రామిక బంధానికి సరికొత్త బాట
Global | ఏర్పేడు, ఆంధ్రప్రభ : విద్యా పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పెంపొందించే దిశగా ఏర్పేడు వేదికగా ఒక కీలక అడుగు పడింది. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థలైన ఐఐఎస్ఈఆర్ (ఐసర్) తిరుపతి, ఐఐటీ తిరుపతి – కెనడాలోని ప్రముఖ డల్హౌసీ విశ్వవిద్యాలయం సంయుక్తంగా తిరుపతి ట్రై-ఇన్స్టిట్యూషనల్ గ్లోబల్ ఇన్నోవేషన్ క్యాంపస్ ను ఏర్పాటు చేస్తున్నాయి.
ఈ సందర్భంగా ఐఐఎస్ఈఆర్ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను భట్టాచార్య మాట్లాడుతూ.. ఈ క్యాంపస్ భారత్-కెనడా దేశాల మధ్య విద్యా సంబంధాలలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. అత్యాధునిక పరిశోధనలు, ఆవిష్కరణలే ధ్యేయంగా, సైన్స్ టెక్నాలజీని పరిశ్రమలతో అనుసంధానిస్తూ ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు. యువ ఆవిష్కర్తలను ప్రపంచ స్థాయి పండితులుగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

డల్హౌసీ వర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ కిమ్ బ్రూక్స్ మాట్లాడుతూ.. ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ వంటి ఉన్నత విద్యాసంస్థలతో జతకట్టడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా అటు కెనడాకు, ఇటు భారత్కు నూతన మార్కెట్ అవకాశాలు లభిస్తాయని, పరిశ్రమలకు అవసరమైన ప్రతిభావంతులైన యువతను అందించేందుకు ఈ ఫ్లాగ్షిప్ ఇన్నోవేషన్ క్యాంపస్ దోహదపడుతుందని ఆమె వివరించారు. రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాల కోసం, గ్లోబల్ సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ వినూత్న ప్రాంగణం ఒక వేదికగా నిలవనుంది. పరిశోధనలతో పాటు పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ఎం ఓ యు ముఖ్య లక్ష్యం.