ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన

ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన
కల్లు సొసైటీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలి
ఎక్సైజ్ కార్యాలయం ఎదుట గీతా కార్మికులు ధర్నా
నిజామాబాద్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ నగరంలోని మూడవ కల్లు డిపో భవా ని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం లో కోట్ల రూపాయల నిధులు దుర్వి నియోగంపై విచారణ చేప ట్టి న్యాయం చేయాలని గీతా కార్మికులు గౌడ కులస్తులు కోరారు. సుభాష్ నగర్ లోని ఎక్సైజ్ సూపర్డెంట్ కార్యా లయం వద్ద గీతా కార్మికులు గౌడకులస్తులు ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా గీతా కార్మికులు మాట్లాడుతూ 2017 సంవత్సరం లో అప్పటి ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి రెండు సొసైటీలు రద్దు కావడంతో మూడో సొసై టీని మంజూరు చేయడం జరిగింది.
సొసైటీ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం ఈ సొసైటీ పై ఆధారపడి బతుకుతు న్నటువంటి 200 గౌడ కుటుంబాలకు జీవనా ధారంగా ఉంటుందని భావిస్తూ మంజూరు చేయ డం జరిగింది కానీ తమ సొంత జాగిర్లా భావిస్తూ 55 మంది సొసైటీ సభ్యు లలో ఓ కుటుంబం సొంత జాగిరిల భావిస్తూ కల్లు వ్యాపారం లో అనేక అక్రమాలకు పాల్పడుతూ కోట్ల రూపాయల నిధుల ను కాజేశారని ఆరోపించా రు. ఇట్టి అక్రమాలపై ప్రశ్నిస్తున్న కార్మికులను సొసైటీ నుండి తొలగిం చడం జరుగుతోందన్నారు. రాజకీయ పలుకుబడితో పేద కార్మికుల భయభ్రాం తులకు గురి చేస్తున్నారని వాపోయారు.
సొసైటీ బైలా ప్రకారం స్థానికంగా లేనటు వంటి ఇతర జిల్లాలకు చెందిన ఇతర గ్రామాలకు చెందిన వ్యక్తులు ఈ సొసై టీలోలు సభ్యులుగా కొన సాగుతున్నారు వారిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ సూపర్డెంట్ మల్లారెడ్డి ప్రజావాణిలో సొసైటీ సభ్యులు అందజేసిన ఫిర్యాదు మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన విచా రణ కమిటీని వేయడం జరిగిందని ఆ కమిటీ సమగ్రంగా విచారిస్తుందని కొద్ది రోజుల్లోనే అన్ని విష యాలు బయటకు తెలియ జేస్తామన్నారు ఈ కార్యక్ర మంలో గీతా కార్మికులు రాజా గౌడ్ యాద గౌడ్ మల్ల గౌడ్ రామా గౌడ్ శంకర్ గౌడ్ కాటమయ్య గౌడ్ కొండ గౌడ్ సూరిబాబు గౌడ్ రాజు గౌడ్, గౌడ సం ఘం సభ్యులు సిరియాల స్వామి గౌడ్, బిక్షపతి గౌడ్ సురేష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ నవీన్ గౌడ్ ప్రేమ్చంద్ గౌడ్ అశోక్ రాజ్ గౌడ్ పాల్గొ న్నారు
