Friends | స్నేహితునికి అండగా…

Friends | స్నేహితునికి అండగా…

Friends | మోత్కూర్, ఆంధ్రప్రభ : స్నేహితుని తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా తోటి స్నేహితులు ఆర్ధిక సహాయం అందించి అండగా నిలిచారు. మోత్కూరుకు చెందిన నిలిగొండ సుధాకర్ తండ్రి పక్కీరు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మోత్కూర్ హైస్కూల్ 2005-06 ఎస్ఎస్ సీ బ్యాచ్ స్నేహితులు రూ.20 వేలు అందజేశారు.

ఈ సందర్భంగా సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు కూరెళ్ల రాజశేఖర్, బీసు వెంకటేష్, ఎడ్ల యాకు, కొత్తపల్లి రాజు, బుర్ర మధు, గుంటి ఉపేందర్, మల్లెపాక నరేష్, గుమిడెల్లి పరశురాములు, అన్నెపురెడ్డి క్రాంతి కుమార్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply