Mla | ఓటేసిన‌ మాజీ ఎమ్మెల్యే

బూడిద బిక్షమయ్య గౌడ్ కుటుంబ స‌మేతంగా ఓటు హ‌క్కు వినియోగం

Mla | ఆంధ్రప్రభ, యాదాద్రి ప్రతినిధి : ఓట‌ర్లు స్వేచ్ఛ‌గా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ అన్నారు. గురువారం జిల్లాలోని ఆత్మకూర్ (ఎం ) మండలం పారుపల్లి తన స్వగ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు వేశారు. తన సతీమణి సువర్ణ, సోదరుడు రాములుతో కలసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Leave a Reply