Flyover | డివైడ‌ర్ ను ఢీకొని…

Flyover | డివైడ‌ర్ ను ఢీకొని…

ఒక‌రు మృతి


Flyover | హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో ఉదయం విషాదం చోటుచేసుకుంది. కాచిగూడ (Cachiguda) నుంచి అంబర్‌పేట్ వైపు వెళ్తున్న ఓ ద్విచక్రవాహనదారుడు చె నంబర్‌ చౌరస్తా సమీపంలో డివైడర్‌ను ఢీకొని, అక్కడి ఫ్లైఓవర్ (Flyover) పై నుంచి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో హెల్మెట్ (Helmet) పక్కకు జారిపోవడంతో బైక్ పై వెళ్తున్న వ్య‌క్తి తలకు తీవ్ర గాయాలై మృతిచెందారు. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply