పత్తి కొనుగోలు గడువును పెంచాలి…

పత్తి కొనుగోలు గడువును పెంచాలి…
కేంద్ర మంత్రికి వినతి
చెన్నూర్, ఆంధ్రప్రభ : జిల్లా వ్యాప్తంగా మూసి వేసిన సీసీఐ పత్తి కొనుగులు కేంద్రాల గడువును పెంచాలని కోరుతూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ వినతి పత్రం అందజేశారు.
వాతావరణం సహకరించక జిల్లా రైతుల పంటసాగులో ఆలస్యమైన దృశ్య రైతులు ఆర్థిక నష్టానికి గురికాకుండా ముగిసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల గడువును కొద్దీ రోజులు పెంచి పత్తి రైతులకు బాసటగా నిలువాలని కోరారు.
