స్వరూప ఓదన్న కు ఒక్క అవకాశం ఇవ్వండి

స్వరూప ఓదన్న కు ఒక్క అవకాశం ఇవ్వండి

  • 11వ వార్డులో విసృత ప్రచారం
  • మద్దతుగా నిలిచినా ప్రధాన కులాలు
  • ప్రజలను కలుస్తూ ఆశీర్వదించాలని వినతి
  • 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చీకటి స్వరూప ఓదెలు

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీలోని 11వ వార్డు అభ్యర్థి చీకటి స్వరూప ఓదయ్య చేతి గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని వార్డులో విసృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డులో ఉన్నా ప్రధాన కుల సంఘాల నాయకులను కలుస్తూ ఒక అవకాశం ఇవ్వాలని ఓదయ్య ప్రాధేయ పడుతున్న తీరు పలువురుని ఆకర్షిస్తుంది. బ్యాలెట్ పేపర్ లోని సీరియల్ నెంబర్ 3లో ఉన్నా స్వరూప చీకటి హస్తం గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్లు పాల్గొన్నారు.

Leave a Reply