Emmiganur | ఎరువులు అమ్మకాలు నిలుపుదల..

Emmiganur | ఎరువులు అమ్మకాలు నిలుపుదల..

Emmiganur | ఎమ్మిగనూరు, ఆంధ్ర ప్రభ : ఎరువుల దుకాణంలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా ట్యాంక్ బండ్ రోడ్ లో ఉన్న కిసాన్ మాల్ 20.86 లక్షలు, శ్రీ మంజునాథ ట్రేడర్స్ 1.67 లక్షలు, మారుతీ ఫెర్టిలైజర్స్ 1.09 లక్షలు విలువలు చేసే ఎరువులు “ఓ” ఫామ్ ఇన్క్లూడింగ్ చేయకుండా బిజినెస్ చేస్తున్నారు. కావున అమ్మకాలు నిలుపుదల చేశారు. ఇంటర్నల్ స్క్వాడ్ అధికారి సహాయ వ్యవసాయ సంచాలకులు, పత్తికొండ విజయ్ మోహన్, సహాయ వ్యవసాయ సంచాలకులు, ఎమ్మిగనూరు మహమ్మద్ ఖాద్రి, మండల వ్యవసాయ అధికారి, ఎమ్మిగనూరు, ఎం.శివశంకర్, వ్యవసాయ విస్తరణ అధికారి నరసింహు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply