Elections | రాయికల్ ను అభివృద్ధి చేస్తా

Elections | రాయికల్ ను అభివృద్ధి చేస్తా

సర్పంచి అభ్యర్థి జ్యోతి శ్రీనివాస్

Elections | షాద్ నగర్, ఆంధ్ర ప్రభ : రాయికల్ గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తానని రాయికల్ సర్పంచ్ అభ్యర్థి జ్యోతి శ్రీనివాస్(Jyothi Srinivas) అన్నారు. రాయికల్ ప్రజలు త‌న‌ను ఆదరించి, అభిమానించి, మీ అమూల్యమైన ఓటును త‌న‌కు వేసి గెలిపించాలని కోరారు. త‌న‌ను గెలిపిస్తే గ్రామంలోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని తెలిపారు.

Leave a Reply