election | రంగంలో ఉన్నా…ఆశీర్వదించండి

election | రంగంలో ఉన్నా…ఆశీర్వదించండి
election | రామన్నపేట, ఆంధ్రప్రభ : సర్పంచ్ ఎన్నికల(election)లో తాను రంగంలో ఉన్నానని గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అని మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ యాదవ్(Baddula Uma Ramesh Yadav) అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.
ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడానికి తాను ముందుంటానని, గ్రామ పంచాయతీ పరిధిలోని సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
