Election Code | ముమ్మరం తనిఖీలు..

Election Code | ముమ్మరం తనిఖీలు..
Election Code | బోధన్, ఆంధ్ర ప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా బోధన్ ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. గ్రామాలలోని కిరాణా దుకాణాలు ఇతర షాపులను తనిఖీ చేశారు. గ్రామాలలో మద్యం విక్రయించకుండా చర్యలు తీసుకున్నారు. రహదారుల పై తనిఖీలు ముమ్మరం చేసినట్లు సిఐ భాస్కరరావు (Bhaskar Rao) తెలిపారు.
