Election | నాడు తండ్రి… నేడు కొడుకు

Election | నాడు తండ్రి… నేడు కొడుకు

Election | మామడ, ఆంధ్రప్రభ : మండలంలోని కమల్ కోట్ గ్రామంలో రావుల కుటుంబం నుంచి రెండు సార్లు సర్పంచ్ గా ఎన్నికయ్యారు. గ్రామానికి చెందిన రావుల రాంరెడ్డి 1988లో సర్పంచ్ గా ఎన్నిక కాగా, తాజాగా ఆయన కుమారుడు రావుల ముత్యం రెడ్డి 37ఏళ్ల తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి నరేందర్ రెడ్డి పై 218 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో గ్రామంలో తండ్రి కొడుకులు ఇద్దరు సర్పంచ్ లు అయ్యారని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.

Leave a Reply