Nellikuduru | అనుమానాస్పద స్థితిలో….

Nellikuduru | అనుమానాస్పద స్థితిలో….

Nellikuduru | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు మండలం (Nellikuduru mandal) లోని రామన్నగూడెం గ్రామానికి చెందిన కల్లెపు పద్మ (60) అనే వృద్దురాలు (elderly woman) ఈరోజు ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలి ఒంటిపై తీవ్ర గాయాలు ఉండడంతో ఎవరైనా కోట్టి చంపి ఉండవచ్చనే అనుమానాన్ని గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Leave a Reply