Dog van | గణేష్ నగర్లో కుక్కల పట్టివేత…

Dog van | గణేష్ నగర్లో కుక్కల పట్టివేత…
Dog van | ఖిలావరంగల్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ నగరంలోని 43వ డివిజన్ గణేష్ నగర్, రాంగోపాల్ పురం, సత్యసాయి నగర్ లలో కుక్కల బెడద విపరీతంగా ఉండడంతో ఆయా కాలనీల ప్రజలు స్థానిక కార్పొరేటర్ ఈదురు అరుణ విక్టర్ కు తెలిపారు.
తక్షణమే స్పందించి మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఇవాళ డాగ్ వ్యాన్ తెప్పించి కుక్కలను పట్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్(municipal) సిబ్బంది, కాలనీల ప్రజలు పాల్గొన్నారు.
