Documents | సర్పంచులకు ప్రశంసా పత్రాలు అందజేత

Documents | సర్పంచులకు ప్రశంసా పత్రాలు అందజేత
Documents | చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలానికి చెందిన నూతన సర్పంచులకు ఈనెల 19 నుండి 23 వరకు మూడు రోజులపాటు గ్రామీణ అభివృద్ధి డిఆర్డిఏ ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి నిధులు, వృత్తి నైపుణ్యం శిక్షణ తరగతులు నల్లగొండలో జరిగాయి. ఈ రోజు డీఆర్డిఏ కార్యాలయంలో శిక్షణ పొందిన సర్పంచులకు డీపీఓ శంఖా నాయక్ ప్రశంసా పత్రాలు అందజేశారు.
అందుకున్న వారిలో సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కాటo వెంకటేశం, ప్రధాన కార్యదర్శి ఆవుల సునీత యాదయ్య, బొంతల చంద్రారెడ్డి, ఆవుల సుందర్, బత్తుల లక్ష్మి ప్రసన్న, నరసింహ, పాలెం మహేష్, కోన్ రెడ్డి మహిపాల్ రెడ్డి మిరియాల వెంకటేశం, కట్ట అంశయ్య, రూపాని సోనియా లింగస్వామి, కట్ట అంశయ్య, అద్దె అండాలు యాదయ్య, గుణగంటి అలివేలు వెంకన్న, సాగర్ల భాను శ్రీ భిక్షం, నాగంపల్లి శ్యాంసుందర్, రేగుల గడ్డ స్వామి, సాగర్ల యాదమ్మ యాదయ్య, అందాలు యాదయ్య.
