District Collector | అన్నివర్గాల సంక్షేమ‌మే ధ్యేయం

District Collector | అన్నివర్గాల సంక్షేమ‌మే ధ్యేయం

  • అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి వివేక్‌

District Collector | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో రూ.20లక్షల నిధులతో నిర్మించిన అంబేడ్క‌ర్ భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మంత్రి వివేక్ వెంక‌ట స్వామి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అన్నివర్గాల ప్రజలకు సంక్షేమా పథకాలు అందజేస్తున్నారని అన్నారు. అనంతరం స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ప్రారంభించి ఒకేచోట అన్ని వ్యాపారాలు సాగితే ప్రజలు ఒకే చోటు కొనుగోలు చేసుకొనే అవకాశం ఉంటుందన్నారు.

Leave a Reply