MBNR | మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన జిల్లా కలెక్టర్

మక్తల్, జూన్ 11 (ఆంధ్రప్రభ) : రాష్ట్ర మంత్రి, మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. డా.వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గ‌త‌ రాత్రి మక్తల్ (Maktal) కు చేరుకున్నారు. అయితే ఇవాళ మక్తల్ పట్టణంలోని మంత్రి నివాసంలో ఆయ‌న‌ను జిల్లా కలెక్టర్ (Collector) కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కలెక్టర్ మంత్రితో మాట్లాడారు.

Leave a Reply