Distribution | లార్డ్ వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ

Distribution | లార్డ్ వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ

Distribution | భీమారం, ,ఆంధ్ర ప్రభః తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని పురస్కరించుకొని భీమారం – పలి వేల్పుల రోడ్డులో గల లార్డ్ వృద్ధాశ్రమంలో మంగళవారం బి.ఆర్.ఎస్ నాయకులు బేతేల్లి వినయ్ ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు యూత్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు.

Leave a Reply