Dharna | స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి..

Dharna | స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి..

  • సహకార సంఘ ఉద్యోగుల ధర్నా

Dharna | చల్లపల్లి, ఆంధ్రప్రభ : సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు పరిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ చల్లపల్లి కేడీసీసీ బ్యాంకు(KDCC Bank) వద్ద ధర్నా చేపట్టారు. ధర్నా(Dharna)లో పెద్ద ఎత్తున సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Leave a Reply