PEDDUR | అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

PEDDUR | అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

పెద్దూర్ జిపి సర్పంచ్ అభ్యర్థి దీకొండ విజయ్ కుమార్

PEDDUR | కడెం నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని పెద్దూర్ జిపి పరిధిలోగల కడెం పెద్దూర్ లంబాడి తాండా కొలాం గూడెం గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని పెద్దూర్ జిపి సర్పంచ్ అభ్యర్థి దీకొండ విజయ్ కుమార్ (Vijay Kumar) అన్నారు పెద్దూర్ జిపి లోని గ్రామాల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. జిపి పరిధిలో నెల కోని ఉన్న ప్రధాన సమస్యలను ప్రభుత్వం నకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఎన్నికల్లో తమకు సహకరించి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పెద్దూర్ జిపి పరిధిలోని అన్ని వర్గాల ప్రజలకు ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. పెద్దూరు జిపి పరిధిలో గల గ్రామాల అభివృద్ధికి తాము కృషి చేస్తూ తమకు సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే తాము జి పి పరిధిలో గల ఓటర్లకు ప్రజలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply