సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం

సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం

మాడుగులపల్లి, ఆంధ్రప్రభ : రైతులు రభి సీజన్ లో అరు గాలం శ్రమించిపండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరను అందించేందుకు నిడమనూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం, టిపిసిసి ఉపాధ్యక్షుడుకొండేటిమల్లయ్య అన్నారు. మాడ్గులపల్లి మండలం కన్నెకల్ రెవిన్యూ ధర్మపురం గ్రామ సమీపంలో నిడమనూ రు ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘంఆధ్వ ర్యంలో ఏర్పాటుచేసినధాన్యం కొనుగోలుకేంద్రాన్నిగ్రామపంచాయతీ సర్పంచ్ కొత్త. దశరథతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగామాట్లాడుతూ.. రైతులు నాణ్యత ప్రమా ణాలతో కూడినవరిధాన్యాన్ని సహకార సంఘం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొని వచ్చి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందడానికి కాకుండా సహకారసంఘం అభివృద్ధికి చేయూత నందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిడమనూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి, జూనియర్ ఇన్స్ పెక్టర్ ప్యాడి మనిటరింగ్ ఆఫీసర్ బుచ్చల, జానయ్య, ఆఫీశీయల్ పర్సన్ ఇంచార్జీ మహమ్మద్. మహమూద్ అలీ, ఎఆర్ జ్యోతి, సెంటర్ ఇంచార్జీ పల్లా సైదిరెడ్డి, నాయకులు చింతరెడ్డి సైదిరెడ్డి చింతరెడ్డి భాస్కర్ రెడ్డి, చింత రెడ్డియాదగిరెడ్డి, కొండేటిశంకర్, వెంకన్న, వెంకటేశ్వర్లు, తదిత రులు పాల్గొన్నారు.

Leave a Reply