విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో: విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేధికగా ఢిల్లీ క్యాపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన ఐడెన్ మార్క్రమ్ ను విప్రజ్ నిగమ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 8 ఓవర్ లు ముగిసే సమయానికి లక్నో ఒక వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది . మార్ష్ 51, నికోలస్ 31పరుగులతొ క్రీజులో ఉన్నారు
ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ను ఎంచుకుంది.
ఢిల్లీ జట్టు : జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఫాఫ్ డూప్లెసిస్, అభిషేక్ పొరెల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేశ్ కుమార్
.లక్నో జట్టు : ఎడెన్ మర్క్‌రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుస్ బదొని, రిషభ్ పంత్(వికెట్ కీపర్, కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ రథీ, షాబాజ్ అహ్మద్, శార్థూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్