వెలగపూడి ఈ నెల 5న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ వెళ్తారు. అక్కడ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టులు, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. అదే రోజు రాత్రి ఢిల్లీ నుంచి బయల్దేరి నేరుగా విశాఖకు చేరుకుంటారు.
Delhi Tour |అయిదో తేదిన ఢిల్లీకి సీఎం చంద్రబాబు
